భక్తుడు

(భక్త నుండి దారిమార్పు చెందింది)

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
విష్ణు భక్తుడు
భాషాభాగం
  1. నామవాచకము.
  2. పుంలింగము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • భక్తులు.
 
తిరుపతి గుడిలో ఒక భక్తుడు

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • దేవుని యెడ భక్తి కలవాడు
  • డింగరీడు
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • శ్రీమన్నారాయణుడు ఒకసారి నారద మహర్షిని పిలిచి,భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎక్కడైనా ఉంటే అతని చిరునామా తెలుసుకొని వచ్చి తనకు తెలియజేయమన్నాడు.
  • ఒక భక్తుడు లోయలో పడ్డాడు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=భక్తుడు&oldid=969868" నుండి వెలికితీశారు