వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
శుక్లేశ్వర స్నానఘట్టము వద్ద బ్రహ్మపుత్రానది
భాషాభాగం
  • నామవాచకము.
వ్యుత్పత్తి

బ్రహ్మ,పుత్ర అను రెండు పదముల కలయిక.

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

భారతదేశం లోని ఒక పెద్ద నది. ఇది భారత దేశము, టిబెట్ మరియు, బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది. టిబెట్ లోని కైలాస పర్వతము వద్ద నుండి తూర్పుగా ప్రవహించి బంగ్లాదేశ్ సముద్రంలో కలిసే అతి పెద్ద నది. భారతదేశంలోని నదులలో పురుష నామము కలిగిన నది బ్రహ్మపుత్ర.

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. నది
  2. ఉపనది
  3. సముద్రము
  4. త్రివేణి
  5. పుష్కరము
  6. కుంభమేళ

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>