బొరుగుల ముద్ద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
బొరుగులు,ముద్ద అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
బొరుగుల ముద్దలు.
అర్థ వివరణ
<small>మార్చు</small>బొరుగుల ముద్ద అంటే బెల్లము పాకములో తాజా బొరుగులు వేసి చేసిన చిరుతిండి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు