ముద్ద
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- ముద్ద నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
<small>మార్చు</small>- ఏవస్తువునైనా బంతిలాగ చేసిన దానిని ముద్ద అని అంటారు. ఉదాహరణ: వెన్నముద్ద
- ముగ్ధ యొక్క వైకృతరూపంగా ప్రయోగించవచ్చును.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ముద్ద పూలు బెట్టి మొగిలి రేకులు జెడను జుట్టి..... హంస లా నడిచి వచ్చె చిట్టెమ్మా.... మాయింటి కేమి తెచ్చావమ్మా..