బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, s, మొద్దు, ముద్ద, గడ్డ.

  • a mass of wood కొయ్యమొద్దు.
  • orof metal పాళెము, కడ్డి.
  • or a large quantity తడక, విస్తారము,సమూహము.
  • a mass of people గుంపు, జనసమూహము.
  • a mass of houses యిండ్లసమూహము.
  • a mass of clouds మేఘచయము.
  • a mass mass of blunders అబ్ద్ధాలపుట్ట.
  • a mass of ruins ఏకపాడు.
  • his body is a mass of corrupt humoursవాడి శరీరము రోగముల పుట్ట.
  • this island is a mass of cannon యీ దీవిఅంతా ఫిరంగుల మయముగా వున్నది.
  • or Catholic workship పూజ.
  • or musicfor a mass పూజలో పాడే వొక విధమైన రాగము.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=mass&oldid=937637" నుండి వెలికితీశారు