మొద్దు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  • 1.పదను లేని... = మొద్దు కట్టి
  • 2.వాడు చదువులో మొద్దు. చురుకుదనము లేని.
  • లావుగా, బరువుగా ఉండే కొట్టి వేయబడిన చెట్టు మొదళ్ళను, కొమ్మలను మొద్దులంటారు.

కుంఠము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

మొద్దుకత్తి/ మెదడు మొద్దుబారింది/ కర్ర మొద్దు/ మొద్దుఎద్దు/మొద్దుబాలుడు/మొద్దునిద్ర/మొద్దుగా

వ్యతిరేక పదాలు

మొద్దు కానిది

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • దేహము మొద్దుబాఱుట

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=మొద్దు&oldid=959097" నుండి వెలికితీశారు