lump
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>(file)
క్రియ, విశేషణం, ఏకముగా చేసుట, కలుపుట.
- he lumped these three accounts together ఆ మూడు పద్దులను వౌకటిగా కలిపినాడు.
నామవాచకం, s, మొద్దు, ముద్ద, గడ్డ.
- or piece తునక, పెళ్ళ.
- he brought the property in the lump దాన్ని మొత్తముగా కొనుక్కొన్నాడు.
- a lump of tamarinds చింతపండువుంట, చింతపండు అడ.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).