బందిపోటు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకము
- స్త్రీలకు,పురుషులకు అన్వయిస్థుంది కనుక ఇది నపుంసక లింగము.
- వ్యుత్పత్తి
- బహువచనం
- బందిపోట్లు
అర్ధ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- దోపిడిదొంగ
- సంబంధిత పదాలు
- ముసుగుదొంగ
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బందిపోటు దొంగలు ఎక్కువగా అడవులలో నివసిస్తారు.