దాత

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
  1. విశేషణం.
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  1. దాతలు.

అర్థ వివరణ

<small>మార్చు</small>

దాత దానము చేసిన వాడు./పోషకుడు

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అన్నదాత
  2. ధర్మదాత
వ్యతిరేక పదాలు
  1. లోభి

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. అన్న దాత సుఖీభవ.
  • దాతవీవగుచుండ యాచకులె కల్పతరువులైరి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దాత&oldid=955524" నుండి వెలికితీశారు