పోషకుడు
పోషకుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/ సం.వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పోషకుడు కావలసిన అవసరాలను తీర్చే పురుషుడు.
- భోజనము పెట్టి చక్కగా పోషించువాఁడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- భర్త, యజమాని, పోషకుడు; స్వామి, ఈశ్వరుడు;
- పర్యాయపదములు
- పరిపోషకుడు, పోషియిత్నువు, పోష్ట, ప్రోపరి, భోజనుడు, సంప్రణీత.ఉత్తారకుడు, ఉద్ధర్త, ఉద్ధారకుడు,
- సంబంధిత పదాలు
మేలుకోరువాడు;
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- అనాథ పోషకుడుగా అతను చాల ప్రసిద్ధుడు.