- జవాబు పదాలు చిన్న ఉదాహరణలు మాత్రమే.
- ఎవరు? - నేను
- ఎలా? - ఇలా, అలా
- ఎలాగ? - ఇలాగ, అలాగ
- ఎక్కడికి? - ఇక్కడికి, అక్కడికి
- ఏమిటి? - ఏమీలేదు, ఏమీకాదు
- ఎందుకు? - ఇందుకు, అందుకు
- బాగున్నారా? - బాగున్నాను
- కుశలమా? - కుశలమే
- క్షేమమేనా? - క్షేమమే
- ఎంతవరకూ? - ఇక్కడికే
- ఎక్కడిదాకా? - ఇక్కడిదాకే
- దూరమా? - దూరమే / కాదు
- దగ్గరా? - దగ్గరే / కాదు
- ఎన్ని? - ఇన్ని, అన్ని
- ఎంత? - ఇంత, అంత
- అవునా? - అవును / కాదు
- కాదా? - కాదు / అవును
- నిజమేనా? - నిజమే, నిజము కాదు / అబద్ధము
- ధర్మమేనా? - ధర్మమే, ధర్మము కాదు / అధర్మము
- సత్యమేనా? - సత్యమే, సత్యము కాదు / అసత్యము
- కాదు కదా? - కాదు / అవును
- అవును కదా? - అవును / కాదు
- సమ్మతమేనా? - సమ్మతమే / సమ్మతము కాదు
- అంగీకారమేనా? - అంగీకారమే / అంగీకారము కాదు
- ఇప్పుడేనా? - ఇప్పుడే / ఇప్పుడే కాదు
- ఇక్కడేనా? - ఇక్కడే / ఇక్కడే కాదు
- ఇలాగేనా? - ఇలాగే / ఇలాగ కాదు
- తెలుసా? - తెలుసు / తెలియదు