అంత
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- సర్వనామము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>1.సర్వము/
- పరిమాణార్థక ప్రత్యయము/మొత్తం
- ప్రథమేతర విభక్తులు పరమగునపుడు అది అనునర్థమును తెలుపును. ఉదా
- "క. ..మద్రే, శుం గూల్పు మంతతోడఁదె, గుం గురుపతిపని జయంబుగొనుము కడంకన్." భా.శాం.౪,ఆ. ౧౯౩. (అంతకంటె=దానికంటె);
- అంతలో . ఉదా
- "మ ...అంతలో, నతఁడుందోఁచిన." ఆము.౫,ఆ. ౧౨౮. (అంతలో=ఆసమయములో).
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఒక పాటలో పద ప్రయోగము: ........... సంపదనెంతో పెంచాడు..... పంపకమంటూ వచ్చే సరికి అంత తనదే నన్నాడు.....
- "క. నీవెఱుఁగకుండ గర్వము,తో విజయుండా సుభద్రఁ దోడ్కొని బలిమిం, బోవఁగ నంత సమర్థుఁడె." భార. ఆది. ౮,ఆ. ౨౦౭.
- "తే. అట్టివారిని నాతమ్ములంతవారి, గాఁగఁ బాటింతు నెంతయు గౌరవమున." భార.భీ.౧,ఆ. ౧౬౭.
- "తే. ..మిగుల నీయోగ విభవ, మింతయంతని పొగడ నీనెంతదాన." కళా..౨,ఆ. ౧౭౮.
- "కొండంత, గోరంత;"
- ఇద్దరు లేక అంతకంటే ఎక్కువమంది గుమికూడరాదని అధికారులు విధించే నిషేధాజ్ఞ
- "వ. ..ప్రమదవనంబున నుండు నంత నంతరిక్ష కాంతాహారావళియుంబోలె హంసావళి యననీతలంబున కవతరించిన." భార.అర.౨,ఆ. ౧. (అంతన్=ఆసమయమున).