ప్రదర్శన

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
ఆహుతులకు ప్రదర్శన ఇచ్చి అలరిస్తున్న కళాకారులు
భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

ప్రదర్శన అంటే ప్రజలకు ప్రస్పుటముగా చూపించుట./నిరూపణ/కచేరి రుజువు/చూపటం

నానార్థాలు
  1. చూపించు
సంబంధిత పదాలు
  1. ప్రదర్శనశాల
  2. ప్రదర్శించు
వ్యతిరేక పదాలు
  1. దాచు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • రూపకాదులలో రంగప్రదర్శనయోగ్యముకాని కథాంశమును సూచించు విధానము
  • నాటక ప్రదర్శనకు చేయు అభ్యాసము
  • కండరాల ప్రదర్శనకోసం చేసిన కొన్ని నృత్య భంగిమలు
  • జంట నగరాల్లో బెంగాలీ నాటకరంగాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటైన ‘‘అచల్‌ అధూతి గోష్ఠి’’ సంస్థ రవీంద్రభారతిలో ఇటీవల రెండు రోజులు ప్రదర్శనలిచ్చింది

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రదర్శన&oldid=957592" నుండి వెలికితీశారు