దాచు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దాచు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
దాపు, నిక్షేపించు, నిలువ, పొదుపు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము దాచాను దాచాము
మధ్యమ పురుష: నీవు / మీరు దాచావు దాచారు
ప్రథమ పురుష పు. : అతను / వారు దాచాడు దాచారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు దాచింది దాచారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

ఒక పాటలో పద ప్రయోగము: దాచిన దాగదు వలపు.... ఇక దాగుడు మూతలు వలదూ....

  • మద్ఘనతర రాజ్యసంపదలు దాఁచక సర్వము నీకు నిచ్చితిన్‌.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దాచు&oldid=955513" నుండి వెలికితీశారు