సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
</blockquote>
==సభ్యత్వం తీసుకోవడం==
విక్షనరీ మొదటి పేజీ పైభాగం కుడి వైపున <sub>అక్కౌంట్ సృష్టించు లేదా లాగిన్ అవండి</sub> లింకు మీద నొక్కండి ఆతరవాత తెరచుకున్న పేజీ
<sub>ఎకౌంట్ సృస్టించుకోండి</sub> అనే లింకు మీద నొక్కండి ఆతరవాత తెరచుకొన్న పేజీలో మీ వివరాలు కోరుతూ తెరచుకున్న పేజీలో మీవివరాలను ఇవ్వండి ఆతరవాత మీ <sub>ఇ మెయిల్</sub> అడ్రసుకు ఒక మెయిల్ పోతుంది దానిని తెరచిచూడండి అంతే మీరు విక్షనరీ సభ్యులైనట్లే.రిఫరెన్స్ మెయిల్ చూడకపోయినా మీ సభ్యత్వం నమోదు ఔతుంది మీ పని నిరభ్యంతరంగా కొనసాగుతుంది.
 
==కొత్తపదాన్ని సృష్టించడం==
విక్షనరీలో ఎడమవైపు అన్వేషణ అనే పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్‌లో మీరు సృష్టించాలనుకొన్న పదం వ్రాయండి తరవాత వెళ్ళు అనే కమాండ్‌ను నొక్కండి.తరవాత తెరచుకొన్న పేజీలో మీరు వెతికిన పేజీ ఉంటే ఆపేజీ పెరచుకొంటుంది లేదంటే అలాంటి పేజీ లేదని దాన్ని మీరు సృష్టించ వచ్చని సమాచారంతో ఒక్ పేజీ తెరచుకుంటుంది.మీరు వ్రాసిన పదం ఎర్రటి అక్షరాలతో కనబడిందంటే అటువంటి పదం ఇంతవరకు విక్షనరీలో లేనట్లే మీరు దానిని నిరభ్యంతరంగా సృష్టించ వచ్చు.[[పదాల మూస]] ఈ లింకుని నొక్కండి అక్కడ ఉన్న కొత్త తెలుగు పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్ లో కొత్తపదాన్ని వ్రాయాలి తరవాత పక్కనే ఉన్న సృష్టించండి అనే కమాండ్‌ని నొక్కండి కొత్త పదం పేజీ సిద్ధం.<br />
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు