sort: కూర్పుల మధ్య తేడాలు

చి robot Adding: ar, de, el, es, et, fa, fi, fr, hu, hy, io, it, no, pl, pt, ru, simple, sv, ta, tr, uk, vi
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
'''నామవాచకం''', s, kind quality [[విధము]], [[జాతి]], [[దినుసు]].
* all these are of thesame ''sort'' ఇవి అంతా వొక మచ్చే, అంతా వొక విధమే.
* what ''sort'' of wood is this? ఇది ఏ [[జాతి]] కొయ్య.
* what ''sort'' of a house is this? యిది యే విధమైన యిల్లు.
* in some ''sort'' this is a compensation దీన్ని వొక బహుమానముగా పెట్టుకోవచ్చును,అనుకోవచ్చును.
* a ''sort'' of dress merely means a dress వొక విధమైన వుడుపు అంటేవూరికే వుడుపు అనే అర్థమే అవుతున్నది.
* you have brought the wrong ''sort'' of seed కావేలసినదాన్ని విడిచిపెట్టి వేరే మరి వొక విధమైన విత్తులను తీసుకొని వచ్చినావు.
* this is the right ''sort'' of cloth కావలసిన [[గుడ్డ]] యిదే.
* of what ''sort''? యెటువంటి.
* of this ''sort'' యిటువంటి.
* of that ''sort'' అటువంటి.
* they make a curious ''sort'' ofcloth here యిక్కడ వొకవిధమైన వింత గుడ్డలు నేస్తారు.
* there were fruitsof six ''sort''s ఆరు విధములైన [[పండ్లు]] వుండినవి.
* flowers of all ''sort''s నానా విధములైనపుష్పములు.
* he rides out in all ''sort''s of weather యీ కాలము ఆ [[కాలము]] అనిచూడకుండావాడు అన్నిడకాలములలోనున్ను గుర్రమెక్కి పోతాడు.
* people of a better ''sort'' గొప్పవాండ్లు, ఘనులు.
* people of the baser ''sort'' నీచులు, తుచ్చులు.
* people of the middle''sort'' సామాన్యులు.
* he is out of ''sort''s to-day యీ [[వేళ]] వాడికి వొళ్ళు యిదిగావున్నది.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/sort" నుండి వెలికితీశారు