on: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Updating word page with meaning from Brown dictionary
పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
Prep, [[మీద]], [[పైన]].
* ''on'' the top of thehouse ఆ యింటిమీద.
* the paints ''on'' the wall came off గోడమీదివణ ్ ము లేచిపోయినది.
* he was sworn ''on'' a book [[పుస్తకము]] మీదప్రమాణము చేసినాడు.
* he drew his sword ''on'' me నా మీదికి కత్తిదూడుకొన్నాడు.
* ''on'' one side వౌక పక్కన.
పంక్తి 14:
* a comment ''on'' the Bharat భారతవ్యాఖ్యానము.
* the ring ''on'' his finger వానివేలిని వున్న వుంగరము.
* he will come ''on'' Wednesday వాడు [[బుధవారము]] నాటికి వచ్చును.
* the property found ''on'' him వాడి వద్ద చిక్కిన సొత్తు.
* I depend ''on''you తమ్మున నమ్మి వున్నాను.
పంక్తి 32:
* ''on'' purpose కావలైనని, ప్రయత్న పూర్వకముగా.
* he struck me ''on''purpose నన్ను కావలెనని కొట్టినాడు.
* he played ''on'' the Guitar వీణవాయించినాడు[[వీణ]] వాయించినాడు.
* a witness ''on'' his side వాడి పక్షంగా పలికినసాక్షిపలికిన [[సాక్షి]].
* ''on'' a sudden ఆకస్మికముగా, లటక్కున.
* the horse hasnothing to feed ''on'' గుర్రానికి మేశేటందుకు యేమి లేదు.
* Elephants graze ''on'' bulrushes యేనుగలు [[తుంగ]] మేస్తవి.
* he had nothing ''on'' వాడు పైన [[బట్ట]] లేకుండా వుండినాడు.
 
 
== మూలాలు వనరులు ==
"https://te.wiktionary.org/wiki/on" నుండి వెలికితీశారు