సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
==కొత్తపదాన్ని సృష్టించడం==
విక్షనరీలో ఎడమవైపు అన్వేషణ అనే పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్‌లో మీరు సృష్టించాలనుకొన్న పదం వ్రాయండి తరవాత వెళ్ళు అనే కమాండ్‌ను నొక్కండి.తరవాత తెరచుకొన్న పేజీలో మీరు వెతికిన పేజీ ఉంటే ఆపేజీ పెరచుకొంటుంది లేదంటే అలాంటి పేజీ లేదని దాన్ని మీరు సృష్టించ వచ్చని సమాచారంతో ఒక్ పేజీ తెరచుకుంటుంది.మీరు వ్రాసిన పదం ఎర్రటి అక్షరాలతో కనబడిందంటే అటువంటి పదం ఇంతవరకు విక్షనరీలో లేనట్లే మీరు దానిని నిరభ్యంతరంగా సృష్టించ వచ్చు.[[పదాల మూస]] ఈ లింకుని నొక్కండి అక్కడ ఉన్న కొత్త తెలుగు పదం కింద ఉన్న ఇన్‌పుట్ బాక్స్ లో కొత్తపదాన్ని వ్రాయాలి తరవాత పక్కనే ఉన్న సృష్టించండి అనే కమాండ్‌ని నొక్కండి కొత్త పదం పేజీ సిద్ధం.<br />
==నూతన పదసృష్టి==
[[అ]] అనే లింకులోకి వెళ్ళి నూతన పదాన్ని సృష్టించవచ్చు.సౌలభ్యం కోసం ఆమూసను సభ్యులు తమపేజీలో పెట్టుకొని పదాలను సృష్టించవచ్చు.{{Wiktionary:పదాల మూస}} ఇదే ఆ మూస ఇది కాకుండా [[నా]] అనే లింకులో వెళ్ళి నామవాచక పదాలను సులువుగా సృష్టించవచ్చు.ఆలే చేస్తే
వ్యాకరణ విశేషాలలో దానంతట అదే నామవాచకము అని చూపిస్తుంది.
 
== విక్షనరీలో దిద్దుబాట్లు ==
విక్షనరీలో ముందుగా పద సృష్టి చేయాలి. తరువాత కొన్ని నామవాచక పదాలకు చిత్రాలను అందించగలిగితే చిత్రాలను చేర్చాలి. తరువాత ఒక్కొక్క విభాగములో
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు