సహాయం:సూచిక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
 
=== పదప్రయోగాలు ===
ఈ విభాగములో సృష్టించిన పదాన్ని ఉపయోగిస్తూ వాక్యాలు వ్రాయాలి. అలాగే సామెతలను, పద్య పాదాలను, జాతీయాలను, నీతివాఖ్యలను, ప్రముఖుల వాక్యలను ఉదహరించ వచ్చు. ఉదాహరణగా ;- ఆరోగ్యము అనేపదానికి.
* ఆరోగ్యమే మహా భాగ్యము.
* ప్రజల ఆరోగ్యరక్షణ ప్రభుత్వ ప్రధాన భాద్యత.
* ఇలా ఉదహరించ వచ్చు.
 
== రచ్చబండ ==
సభ్యులు తమ సందేహాలను ఇక్కడ వ్రాసారంటే ఇతర సభ్యులందరూ చూసే అవకాశం ఉంది కనుక సందేహం తీర్చగలిగిన సభ్యులు ఎవరైనా మీ సందేహం తీరుస్తారు.విక్షనరీ గురించి అనేక ఇతర విషయాలు ఇక్కడ చర్చించడానికి వీలుంది.
"https://te.wiktionary.org/wiki/సహాయం:సూచిక" నుండి వెలికితీశారు