వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
  • నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం
  • ప్రణాళికలు.

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రణాళిక అంటే చేయబోయే పని ని ముందుగా క్రమబద్దంగానూ ఊహాత్మకంగానూ నిర్ణయించడం. / పద్ధతి

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • అతని ప్రణాళికలన్నీ శూన్యమైనవి.
  • అభివృద్ధి ప్రణాళిక గురించి సభ్యులు ప్రస్తావించ లేదు.
  • ప్రణాళికా సంఘం అంకెల గారడీ చేస్తూ కాకి లెక్కలు చూపుతూ ప్రణాళికా లక్ష్యాలను సాధించినట్లు ప్రకటిస్తూ ప్రజలను మభ్య పెడుతూ ఉంటుంది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=ప్రణాళిక&oldid=957551" నుండి వెలికితీశారు