వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

ప్రకాశించు అంటే చక్కగా వెలుగుతున్న అని అర్ధం.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదాలు
అడరు, ఉద్దీపించు, ఉద్భాసిల్లు, ఉద్యోతించు, ఉరళించు, ఉల్లాసించు, ఎలము, ఒట్టు, ఒలయు, కాంతిల్లు, కొఱలు, క్రాలుకొను, గుబ్బతిల్లు, చిరుతలుకవియు, చిరుతలుక్రమ్ము, చిరుతలువాఱు, చీకిలించు, చెంగలించు, చెన్నొందు, జిగిదేఱు, జిగిదొలంకు, జిలిబిలివోవు, డాలించు, ..తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>