బ్రౌను నిఘంటువు నుండి[1] <small>మార్చు</small>

క్రియ, నామవాచకం, ప్రకాశించు ట, మెరుయు ట, వెలుగు ట.

  • to shine forth or be manifested విలసిల్లుట, సాక్షాత్కరించుట.
  • the sun shines యెండ కాస్తున్నది.
  • the moon shines వెన్నెల కాస్తున్నది.
  • the stars shine నక్షత్రాలు తెలుస్తవి, ప్రకాశిస్తున్నవి.
  • to shine into (irradiate to enlighten) ప్రకాశింపచేసుట, వెలిగేటట్టు చేసుట.

నామవాచకం, s, brightness, lustre ప్రకాశము, కాంతి వెలుగు.

మూలాలు వనరులు <small>మార్చు</small>

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=shine&oldid=944078" నుండి వెలికితీశారు