వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

మగ వారు భుజముపై వేసుకునే బట్ట అని అర్థము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=పైబట్ట&oldid=867429" నుండి వెలికితీశారు