వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
towel అనే ఇంగ్లిష్ పదం తువ్వాలు గా మారినది.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>

భుజం మీద వేసుకునే వస్త్రం.చేతులు,ముఖంతుడుచుకొనుటకు వినియోగిస్తారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తువ్వాలు&oldid=955227" నుండి వెలికితీశారు