వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

మగవారు భుజముపై వేసుకునే ఉత్తరీయము అని అర్థము

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
పర్యాయ పదములు
ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=కండువ&oldid=952406" నుండి వెలికితీశారు