ప్రావణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భుజముపై వేసుకునే ఉత్తరీయము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- ఉత్తరీయము
- పర్యాయ పదములు
- ఉత్తరచ్ఛదము, ఉత్తరపటము, ఉత్తరవస్త్రము,ఉత్తరవాసము, ఉత్తరాసంగము, , కండువ, తువ్వాలు, దుప్పటము, దుప్పటి, పచ్చడము, పైపంచ, పైబట్ట, ప్రచ్ఛాదనము, ప్రవరము, ప్రావణము, ,బృహతి, బృహతిక, బైరవాసము, వేష్టకము, శాలువా, సంవ్యానము,
- వ్యతిరేక పదాలు