పుత్రుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- పుత్రుడు నామవాచకం.
- పుంలింగం
- వ్యుత్పత్తి
- జ్పున్నామనరకము నుండి రక్షించు వాడు....
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- పుత్రుడు అంటే మగ సంతానం (కొడుకు).
- పుత్రుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పుత్రుని గురించి సుమతీశతకంలో చక్కని పద్యం ఉంది.
పుత్రోత్సాహము తండ్రికీ
పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!