son
బ్రౌను నిఘంటువు నుండి[1]
<small>మార్చు</small>నామవాచకం, s., కొడుకు, కుమారుడు, పుత్రుడు.
- a son of Adam మనిషి, నరుడు.
- allmen are sons of Adam అందరున్ను ఆదిమ పురుషుడి వంశస్థులు.
- a son of Apelles (అతి ప్రసిద్ధుడైన ఆ పెల్లిసు అనే చిత్రకారుని కొడుకు అనగా) చిత్రకారుడు.
- a son of Mars సేనానాయకుడైన కుమారస్వామి కొడుకు, అనగా సిపాయి, శూరుడు.
- sons of England ఇంగ్లీషువాండ్లు.
- a son of the church పాదిరి.
- a spiritual son or disciple విద్యార్థి, శిష్యుడు.
- sons of God భక్తులు.
- the son of God A+.
- says ఈశ్వరస్యసుతః .
- son (in scripture language) శాలి.
- sons of pride గర్విష్టులు.
- of sons light జ్ఞానవంతులు.
- sons of darkness అజ్ఞానులు, పాపమూర్తులు.
- sons of peace శాంతుడు.
- sons of men మనుష్యులు, మానవులు.
- but the son of man అనగా జీసస్సు ఖ్రీస్టువు.
- son-in-law అల్లుడు.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).