నందనుఁడు <small>మార్చు</small>

 
నందనుడు తండ్రితో

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

నందనుడు అంటే మగ సంతానం (కొడుకు). అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు. వడువు

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
  • సంతోషించువాడు
సంబంధిత పదాలు
  1. ఆత్మజుడు
  2. సుతుడు
  3. వంశోద్ధారకుడు
  4. కుమారుడు
  5. కొడుకు
  6. పుత్రుడు
  7. తనయుడు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>


"https://te.wiktionary.org/w/index.php?title=నందనుడు&oldid=955928" నుండి వెలికితీశారు