ఆత్మజుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- ఆత్మజుడు నామవాచకం
- పుంలింగం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>ఆత్మజుడు అంటే మగ సంతానం (కొడుకు). ఆత్మజుడు అంటే పున్నామ నరకము నుండి రక్షించువాడు.
పదాలు
<small>మార్చు</small>- ఇతరపదాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు