వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి
  • నీటిని ధరించినది....

అర్థ వివరణ

<small>మార్చు</small>

మేఘము, సముద్రము, కొబ్బరికాయ

పర్యాయపదాలు
మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతేము / మొయిలు
నానార్థాలు
 
పయోధరము/మేఘము

నీరదము/ వారిదము/పయోధరము/జలధరము

సంబంధిత పదాలు

సంస్కృత విశేష్యము . స్తనము.

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=పయోధరము&oldid=956731" నుండి వెలికితీశారు