అంబుదము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- అంబుదము నామవాచకముసం. వి. అ. పుం.
- వ్యుత్పత్తి
- నీటిని కలిగి వున్నది./వ్యు. నీరుయిచ్చునది)
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- పర్యాయపదాలు
- మబ్బు / జలధరము / పయోధరము / ధారాధరము / అంబుదము / నీరదము / వారిదము / తోయదము / జీమూతేము / మొయిలు
- నానార్థాలు
మబ్బు, తుంగదుంప./ముస్తకము /ముస్త, తుంగ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు