పబ్బము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పండగ అని అర్థము. ఉదా: వాడు మాటలు చెప్పి వాని పబ్బము గడుపుకుంటాడు./ భోజనము / అన్నము --- శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912 ---
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము: వాడు కల్లబొల్లి మాటలతో పబ్బము గడుపుకుంటున్నాడు
- ఆతిథ్యము . ---"ఆ. నీవుగాక యింక నెఱయంగ నిరువురఁ, దొడుకవచ్చితేని నొడికమైన, భంగి మువ్వురకును బబ్బంబు వెట్టెదఁ, గూర్చితెమ్ము మ్రొక్కుదీర్చికొనఁగ." పంచ. నా. ౫, ఆ.
అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>బయటి లింకులు
<small>మార్చు</small>