పంచదశ-అనర్థములు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

సంఖ్యానుగుణ పదము

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. చౌర్యము, 2. హింస, 3. అసత్యము, 4. దంభము, 5. కామము, 6. క్రోధము, 7. గర్వము, 8. మదము, 9. భేదము, 10. వైరము, 11. అవిశ్వాసము, 12. స్పర్ధ, 13. స్త్రీ, 14. ద్యూతము, 15. మద్యపానము [ఇవి అర్థమూలకములైన యనర్థములు].

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"స్తేయం హింసానృతం దంభః కామః క్రోధః స్మయో మదః, భేదో వైర మవిశ్వాసః సంస్పర్ధా వ్యసనాని చ, ఏతే పంచదశానర్థా హ్యర్థమూలా మతా నృణామ్‌" [భాగవతము 11-23-18]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>