నవగ్రహ దేశములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>1.సూర్యుడు = కళింగదేశము, 2. చంద్రుడు = యవన దేశము, 3. అంగారకుడు = అవంతిదేశము, 4. బుధుడు = మగధదేశము, 5. బృహస్పతి = సింధుదేశము, 6. శుక్రుడు = కాంబోజదేశము, 7. శని = సింధుదేశము, 8. రాహువు = బర్బరదేశము. 9. కేతువు = అంతర్వేదిదేశము.
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు