శని

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

శని సూర్యకుటుంబంలో ఆరవ గ్రహం.శనిగ్రహం 56 ఉపగ్రహాలను కలిగిఉంది ., దుర్దశ, దురదృష్టము

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

, అరుణాత్మజుడు, అసితుడు, ఆరము, ఆరుడు, ఆర్కి, కప్పుమేనిగాము, కుంటిగాము, కాలుడు, కుంభాధికుడు, కోణుడు, క్రూరదృక్కు, క్రూరలోచనుడు, క్రోడుడు, ఛా(య)(యా)పుత్రుడు, చాయపట్టి ఛాయాత్మజుడు, ఛాయాసుతుడు, దినకరతనయుడు, దినేశ్వరాత్మజుడు,దైవకారి, నీలవసనుడు, నీలవాసుడు, నీలాంబరుడు, పంగు(డు)(వు), పాతంగి, ప్రొద్దుకొడుకు బ్రహ్మణ్యుడు, భానుజుడు, భాస్కరి, మందగుడు, మందుడు, యుగవర్తకుడు, రవిజుడు, వక్రుడు, శనైశ్చరుడు, శ్రుతకర్ముడు, శ్రుతశ్రవోనుజుడు, సంజ్ఞాసుతుడు, సప్తాంశుడు, సప్తార్చి, సూర్యపుత్రుడు, సౌరి, సౌరికుడు, సౌరుడు, స్థిరగతి, స్థిరుడు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

  • ఏడవ ఆకాశం లేదా లోకం, శనిగ్రహం ఉండేదిగా భావింపబడేది

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

Saturn

"https://te.wiktionary.org/w/index.php?title=శని&oldid=966073" నుండి వెలికితీశారు