బుధుడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- బుధుడు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>- సూర్య కుటుంబంలో అతి చిన్నది, అతి సమీపంలో ఉండేగ్రహం బుధుడు గ్రహం. బుధుడు గ్రహం 88 రోజులలో సూర్యప్రదక్షణం ముగిస్తుంది.
- అంగారకారి, ఏకదేహుడు, ఏకాంగుడు, చంద్రపుత్రుడు, చాంద్రమసాయని, తారేయుడు, నెలచూలి, నెలపట్టి, పంచార్చి, ప్రహర్షణుడు, శ్యామాంగుడు, రోధనుడు, శ్రవిష్ఠాజుడు, సోమజుడు, సౌమ్యుడు, హిమ్నుడు, హేమ్నుడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- ☿
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు