దోఁగాడు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

అకర్మక క్రియ

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>

దోగి+ఆడు=బిడ్డ నేలమీదచేతులుంచి మోకాళ్ళతో నడచు=మొదటి రూపం దోగియాడు) =పాకు

నానార్థాలు

నిమురు, వెతుకు, ప్రస్తావించు, విచారించు, రక్షించు;[బూదరాజు - తెలుగుభాషాస్వరూపం అనుబంధం, తె.వి]

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దోగాడు&oldid=876657" నుండి వెలికితీశారు