దేవుడి గూడు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
దేవుడు,గూడు అను రెండు పదముల కలయిక.
- బహువచనం లేక ఏక వచనం
దేవుడి గూళ్ళు.
అర్థ వివరణ
<small>మార్చు</small>దేవుడి గూడు అంటే ఇంట్లో దేవుడిని పూజించుటకు ప్రత్యేకించిన ప్రదేశము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు