దెబ్బ

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం

అర్థ వివరణసవరించు

కొట్టు=తాడనము

నష్టము, గాత........శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004

పదాలుసవరించు

నానార్థాలు
పర్యాయపదములు
అడుపు, అదరువ్రేత, అప్పళింత, అభిఘాతము, అభిహతి, అవఘాతము, ఆఘాతము, ఆస్ఫాలనము, ఆస్ఫోటనము, ఆహుతి, ఆహననము, ఉద్ఘాతము, ఉపహతి
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

  1. ఆమె స్నేహితుడికి ఎదురు దెబ్బ తగిలినట్టు ఉంది.
  2. ఒక సామెతలోపద ప్రయోగము: ఒక దెబ్బకు రెండు పిట్టలు
  • వాడికి వ్యాపారంలో పెద్దదెబ్బ తగిలింది

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు

బయటి లింకులుసవరించు

"https://te.wiktionary.org/w/index.php?title=దెబ్బ&oldid=955693" నుండి వెలికితీశారు