బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>

నామవాచకం, విశేషణం, stroke with any pliant and tough thing దెబ్బ.

  • the thong or point of the whip జాటికొననుకట్టినవారు, చిళ్ళ.
  • or a sarcasm పొడుపుమాట.

క్రియ, విశేషణం, కొట్టుట, జాటితో కొట్టుట.

  • the waves that lash the shore కట్టమీదకొట్టే అలలు.
  • this affair was lashed in the newspapers ఈ సంగతిని ప్రసిద్ధ పత్రికలలో యెగతాళిగా వ్రాసినారు.
  • he lashed the box to the mast ఆ పెట్టెను స్తంభముతో అంటకట్టినాడు, యిది సముద్రభాష.

క్రియ, నామవాచకం, చబుకును ఝాడించుట.

  • the cow lashes with her tail to keep off fliesఈగలను చేరనియ్యకుండా ఆ యావు తోకను విసురుతూ వుంటున్నది.
  • the horse lashed out atme ఆ గుర్రము కాలును నా మీదికి విసిరినది.
  • he lashd at them తిరస్కరించినాడు.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=lash&oldid=936499" నుండి వెలికితీశారు