stroke
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a blow దెబ్బ, పెట్టు.
- the clock is on the strokeof ten యెండగొట్టు, యెండవేటు.
- a stroke of rhetoric ఉత్ప్రేక్ష మొదలైనఅలంకారము, కవితా చమత్కారము.
- he put the finishing stroke to the business యిదివరకు చేసిన దానికంతా శిఖరము పెట్టినట్టుగా దీన్నిన్నిచేసినాడు.
- he put the finishing stroke to the business by setting the house on fire ఆ దుర్మార్గములకంతా శిఖరము పెట్టినట్టుగా యింటినిన్ని తగలబెట్టినాడు.
- the oar kept an even stroke పడవను తోశే కోలలు సరిగ్గా పడుతూ వచ్చినవి.
- they made a great stroke in trade వాండ్లు వర్తకములో మంచిదెబ్బ కొట్టినారు, వొక జవురు జవిరినారు.
క్రియ, విశేషణం, జవురుట, దువ్వుట.
మూలాలు వనరులు
<small>మార్చు</small>- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).