దూడ
దూడ
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- పర్యాయపదాలు
- క్రపు / క్రేపుగుఱ్ఱ, తర్ణకము, తర్ణము, తఱుపు, పెయ్య, పేయ, లేగ, వత్సము, శకృత్కరి.తువ్వాయి
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక సామెతలో పద ప్రయోగము..... "మేతకు వెళ్లేటప్పుడు ఎద్దులతో ...... పనికి వెళ్లేటప్పుడు దూడలతో....." వివరణ: ఎదిగిన ఒక కోడెదూడ ఇంకా పనికి అలవాటు కానిది... ఎద్దులు పనికి వెళ్లితే... నేను దూడను అని దూడలతో వుండి పోతుందట. పని తప్పించు కోడానికి... మేతకు వెళ్లెటప్పుడు.. పనిచేసె ఎద్దులకు మంచి మేత పెడతారు గనుక ఆ మేత కొరకు ఎద్దులతో పోతుందట. పని చేయకుండా తప్పించుకుని తిరిగే వారి గురించి ఈ సామెత వాడతారు.