బ్రౌను నిఘంటువు నుండి[1]

<small>మార్చు</small>
 

నామవాచకం, s, దూడ, ఆవు దూడ, గిత్త.

  • a bull calf కోడె దూడ.
  • a buffalo calf యెనప దూడ.
  • a cow in calf చూటి ఆవు.
  • a book bound in calf దూడ తోలుతో జిల్దు కట్టిన కాకిత పుస్తకము.
  • a block head జడుడు తెలివి మాలిన వాడు.
  • calf of the leg పిక్క, జంఘ.

మూలాలు వనరులు

<small>మార్చు</small>
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=calf&oldid=925567" నుండి వెలికితీశారు