వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

రూ: దింపుడుగళ్ళం

  • శవ యాత్రలో గమ్యం చేరే లోపు మద్యలో ఒకసరి శవాన్ని దించి అతని పేరు పెట్టి చెవిలో పిలుస్తారు అతడు బ్రతికి లేస్తాడనే ఆశతో దానినే దింపుడుగళ్ళం/దింపుడుగాలం. అని అంటారు.

పూర్వకాలంలో మనిషి మరణం ఒక మిస్టిరీగా వుండేది. మరణాలు చాల ఎక్కువ. మరణాలకు కారణం చాల ఎక్కువ. అసలుమనిషి నిజంగా మరణించాడా లేదా అలా అచేతనంగా పడి వున్నాడా తెలుసుకోవడానికి శాస్త్రీయ పరిజ్ఞానము అంతగా అభి వృద్ధి చెందలేదు. కనుక ఆ విషయం కనుక్కోవడానికి ఆ రోజుల్లో అనేక పద్ధతులు అవలంబించేవారు. అందులో ఇది ఒకటి. విశేషమేమంటే............ ఆ రోజుల్లో పొరబాటున చనిపోయాడనుకున్న వ్యక్తి ఇటు వంటి ప్రక్రియల వలన తిరిగి బ్రతికి బట్ట కట్టిన ఉదంతాలు చాల వున్నాయి. ఈ రోజుల్లో పలాన వ్వక్తి నిజంగా చనిపోయాడా లేదా అనే విషయాన్ని వైధ్యులు పరీక్షించి నిర్థారించినా....... పాతకాలం నాటి సామాజిక పద్దతుల ఈ నాటికీ అవలంబిస్తున్నారు. అలా ఆయా పద్దతులను అవలంబించక పోతే ........ అదేదో తప్పు చేసి నట్లు...... దాని వలన ఏదో అరిష్టం జరుగుతుందని మూడ నమ్మకము ప్రజలలో ప్రభలంగా వున్నది. అందులో భాగంగా ఇటు వంటి తంతు జరుపుతారు.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>