దట్టి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>దట్టి అంటే నడుముకు కట్టుకునే వస్త్రము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: "చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, బంగారు మొల తాడు, పట్టు దట్టి .... "