వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
 
దిండు
భాషాభాగం
వ్యుత్పత్తి

దేశ్యము

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • నుడుపాతి గుంద్రని తలగడ
  • పడుకున్నప్పుడు తలకింద పెట్టుకొనునది/అడపట్టె
  • 1. నిడుపాటి గుండ్రపు తలగడ;2. నీడుపాటి గుండ్రపు తలగడవలె చెక్కబడిన మ్రాను;(గుంటకదిండు, గొర్తిదిండు, పాపనపుదిండు మొ.)3. మెఱుఁగుబిళ్ల లోనగునవి యంటించెడు ఱాళ్లపనివాని సానతిరుగుడు కొయ్య;4. దట్టి.....శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
నానార్థాలు
  1. తలగడ
సంబంధిత పదాలు
  1. దిండువర
పర్యాయ పదాలు
అపేయము, అసిగండము, ఉపధానము, కీచుబిల్ల, కీచుబుఱ్ఱ, ఖరాలికము, గండువు, తలయంపి, తలాడ, తలాపి, త(ల్గ)(లగ)డ, తల్లపి......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • రతిదేవి జిగిమించు రారాపుఁజనుదోయి నొఱగుదిండులు సేయు నొఱపులాఁడు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=దిండు&oldid=955556" నుండి వెలికితీశారు