పొడవాటి దిండు

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

దేశ్యము

అర్థ వివరణ

<small>మార్చు</small>
  • (పండుకొనునప్పుడు) తలయుంచుకొనెడి దిక్కు.తలగడ
నానార్థాలు
  • తలక్రిందనుంచుకొనెడి నిడుపాటి దిండు.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  • అతఁడు పవళింప మును గౌరవాధినాథుఁ, డరిగి తలయంపిదెస నున్నతాసనమున, నుండెఁ బదపడి కాల్కడ యొద్ద కల్లఁ, జని వినమ్రుఁడై నిలుచుండె సవ్యసాచి

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=తలయంపి&oldid=874803" నుండి వెలికితీశారు