అపేయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సం.విణ.
- వ్యుత్పత్తి
వ్యు. పా = పానే-న + పా + యత్. (కృ.ప్ర.)
అర్థ వివరణ
<small>మార్చు</small>1. త్రాగకూడనిది - మద్యము. 2. త్రాగతగనిది - రాగిపాత్రములోని పాలు మొ॥ 3. త్రాగశక్యము కానిది.
- త్రాగదగనిది. .........శబ్దార్థ దీపిక (ముసునూరి వేంకటశాస్త్రి) 1956
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"సీ. ఒకవిప్రుఁ డలిగి పయోనిధిజలము ల,పేయముల్ గాఁగ శపింపఁడెట్లు." భార.అర. ౫,ఆ. ౧౯.