దంచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
దంచు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- దంచు అనేది ఒక క్రియ. రోటిలో పదార్ధాలను వేసి పొడి చేయడం, మిరపకాయల వంటివి దంచి పొడి చేయడం లాంటి పనులను దంచడము అంటారు. దంచడానికి రోకలిని ఉపయోగిస్తారు. చిన్న పరిమాణ మొత్తంగా పచ్చడి లేదా పొడి చేసే సమయాలలో మాత్రము పొత్రాలను ఉపయోగిస్తారు.
- దంచు అనగా బాగా కొట్టు అని అర్థం కూడ వున్నది. ఉదా: వాడిని బగా దంచి కొట్టారు అని అంటుంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో: == "దంచ వే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదర..... దంచు దంచుబాగ దంచు